తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేసే సందర్భములో క్యాబినెట్‌ సబ్‌కమిటి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశము ఈ సమావేశంలో టిఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవి పాల్గొన్నారు.