TSUTF రాష్ట్ర విద్యా సదస్సు

ఆహ్వానం: TSUTFరాష్ట్రవిద్యాసదస్సు తేది:డిసెంబర్17,10am వేదిక:ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం సుబేదారి.హన్మకొండ. ప్రారంభకులు-చుక్కారామయ్య ముఖ్యఅతిధి:కడియం శ్రీహరి సందేశములు:నాగటి నారాయణ ఎమ్. సంయుక్త,ఎ. నర్సిరెడ్డి, చావా రవి, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యా శాఖాధికారులు. భోజనవిరామo:1.30 tob2.30pm విద్యా సదస్సు కె.నాగేశ్వర్ అంశం:నోట్ల రద్దు,GST పర్యవసానాలు. ప్రొ. కాత్యాయని విద్మహే. అంశం:విద్యారంగం ప్రజాస్వామిక విలువలు. సా:4.30pm మహాప్రదర్శన-ర్యాలి 17th సా:6గం.లనుండి 18th సా:4గం.ల వరకు బాలవికాస, ఫాతిమానగర్ కాజిపేట్ లో TSUTF రాష్ట్ర విస్తృతకార్యవర్గం జరుగును. సాదర స్వాగతం